ద్వాదశజ్యోతిర్లిఙ్గక్షేత్రాలలో వెలసిన శివపార్వతుల పేర్లు

 1.⁠ ⁠సౌరాష్టమ్ [ గుజరాత్ ] శ్రీసోమనాథ్ - సోమేశ్వరీ

 2.⁠ ⁠శ్రీశైలమ్ [ ఆన్ధ్రప్రదేశ్ ]  మల్లికార్జునుడు - భ్రమరామ్బా

 3.⁠ ⁠ఉజ్జయినీ [ మధ్యప్రదేశ్ ] మహాకాళేశ్వర్ - మహాకాళేశ్వరీ

 4.⁠ ⁠ఓంకారం [ మధ్యప్రదేశ్ ] అమరేశ్వరుడు - అమరేశ్వరీ

 5.⁠ ⁠పార్లే & జార్ఖణ్డ్ [ దేవగఢ్ ] వైద్యనాథేశ్వరుడు - వైద్యనాథేశ్వరీ

 6.⁠ ⁠డాకిని [ మహారాష్ట్ర ] భీమశంకరుడు - భీమేశ్వరీ

 7.⁠ ⁠రామేశ్వరమ్ [ తమిళనాడు ] రామేశ్వరుడు - రామేశ్వరీ 

 8.⁠ ⁠దారుకావనము(ద్వారకా) [ గుజరాత్ ] నాగేశ్వరుడు - నాగేశ్వరీ

 9.⁠ ⁠కాశీ, వారణాసి [ ఉత్తరప్రదేశ్ ] విశ్వేశ్వరుడు - అన్నపూర్ణా

10.⁠ ⁠నాసిక్ [ మహారాష్ట్ర ] ‌ త్ర్యమ్బకేశ్వరుడు - త్ర్యమ్బకేశ్వరీ

11.⁠ ⁠కేదార్నాథ్ [ ఉత్తరాఖణ్డ్ ] కేదారేశ్వరుడు - కేదారేశ్వరీ

12.⁠ ⁠ఘృశ్మేశ్వర్ [ మహారాష్ట్ర ] ఘృశ్శేశ్వరుడు - ఘృశ్శేశ్వరీ